మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్న రేవంత్ రెడ్డి: హరీశ్ రావు (వీడియో)

77చూసినవారు
పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రేవంత్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పి, పేద మరియు మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలి కానీ.. వారి గోసలు కాదన్నారు. హైదరాబాద్‌ ఖ్యాతిని రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్