కాసేపట్లో.. నాంపల్లి స్పెషల్ కోర్టుకు రేవంత్ రెడ్డి

50చూసినవారు
కాసేపట్లో.. నాంపల్లి స్పెషల్ కోర్టుకు రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసుల విషయంలో సీఎం రేవంత్ నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్