REWIND 2023: రిషభ్ పంత్ కారు ప్రమాదం.. ఇదే రోజు

4268చూసినవారు
REWIND 2023: రిషభ్ పంత్ కారు ప్రమాదం.. ఇదే రోజు
సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. 2022 డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల కోసం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. మోకాలికి శస్త్ర చికిత్స, పలు చోట్ల ప్లాస్టిక్ సర్జరీ చేశారు. దీంతో ఓ నెల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం పంత్ కోలుకొని ఐపీఎల్ 2024లో ఆడనున్నారు.

సంబంధిత పోస్ట్