ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రింకూ సింగ్

83చూసినవారు
ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రింకూ సింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్‌‌ బ్యాటర్ రింకూ సింగ్ ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్‌లో 51 మ్యాచ్‌లు ఆడిన రింకూ మొత్తం 1007 పరుగులు చేశారు. ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ ఈ ఘనతను అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్