ఇండియా-ఏ జట్టులో రింకూ సింగ్‌కు చోటు

593చూసినవారు
ఇండియా-ఏ జట్టులో రింకూ సింగ్‌కు చోటు
టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు బీసీసీఐ భారత్-ఏ జట్టులో చోటు కల్పించింది. ఈనెల 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ లయన్స్ టీంతో జరగనున్న 4 రోజుల మ్యాచులో రింకూ సింగ్ ఆడనున్నారు. కాగా, మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇండియా-ఏ టీం: అభిమన్య ఈశ్వరన్(కెప్టెన్), సాయి సుదర్శన్, పాటిదార్, సర్ఫరాజ్, తిలక్, కుశాగ్ర, సుందర్, సౌరభ్, అర్షదీప్, తుషార్, కావేరప్ప, ఉపేంద్ర, ఆకాశ్ దీప్, యశ్ దయాల్, రింకూ సింగ్.

సంబంధిత పోస్ట్