మనుషులపై ఏనుగు ప్రాంక్.. వీడియో వైరల్

62చూసినవారు
సాధారణంగా కొందరు తమ స్నేహితులను లేదా అపరిచితులతో ప్రాంక్ చేసి ఆటపట్టించడం చూస్తాం. కానీ ఓ ఫారెస్ట్ లో జీప్లో వెళ్తున్న వారికి ఓ ఏనుగు ప్రాంక్ చేసింది. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది. జీప్లో వెళ్తున్న వారి వాహనం వైపుగా ఏనుగు దూసుకొచ్చింది. దీంతో అందులోని వారు భయంతో పక్కకు దూకేశారు. అయితే ఏనుగు వారిపై దాడి చేయకుండా బెదిరించి వెనుతిరుగుతుంది. ఈ వీడియె వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్