టాప్ 10లోకి రిషభ్ పంత్.. స్థానాలు కోల్పోయిన కోహ్లీ, రోహిత్

60చూసినవారు
టాప్ 10లోకి రిషభ్ పంత్.. స్థానాలు కోల్పోయిన కోహ్లీ, రోహిత్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌పై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న పంత్ 731 పాయింట్లతో ఆరవ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ 751 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు దిగజారి 10వ స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లి కూడా ఐదు స్థానాలు దిగజారి 12వ స్థానానికి పడిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్