కత్తులతో బెదిరించి పంప్ హౌజ్ లో చోరీ (వీడియో)

33184చూసినవారు
అర్ధరాత్రి సిబ్బందిని కత్తులతో బెదిరించి పంప్ హౌజ్ లో చోరీ చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌజ్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కొందరు దుండగులు అర్ధరాత్రి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్