ఫ్యాన్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం (వీడియో)

82చూసినవారు
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఫ్యాన్‌పై చిరు కోపం ప్రదర్శించాడు. హిట్ మ్యాన్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లగా, అక్కడ అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అందులో ఓ అభిమాని తన కెమెరా వైపు చూడమని రోహిత్‌ను కోరాడు. దీంతో విసుగు చెందిన రోహిత్ శర్మ.. తాను ఒకేసారి ఒక పని మాత్రమే చేయగలనని చెప్పి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్