మండిపోతున్న కూరగాయల ధరలు

71చూసినవారు
మండిపోతున్న కూరగాయల ధరలు
నగరాల్లో కూరగాయల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక పక్క ఎండలు మండిపోతుంటే మరొక పక్క కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోదారులు బెంబేలెత్తిపోతున్నారు. కీలో టమాట రూ. 70, కిలో కాకరకాయ రూ. 80, కిలో వంకాయలు రూ.70, కిలో చామగడ్డ రూ. 80 ఇలా ప్రతి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.

సంబంధిత పోస్ట్