శ్రీ తేజ్‌కు రూ. 25లక్షల సాయం అబద్ధం: జడ్సన్

65చూసినవారు
శ్రీ తేజ్‌కు రూ. 25లక్షల సాయం అబద్ధం: జడ్సన్
'పుష్ప 2'ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందలేదని కాంగ్రెస్ రెబల్ లీడర్ బక్క జడ్సన్ తెలిపారు. బాలుడి కుటుంబానికి ఇప్పటికే రూ.25 లక్షలు అందించినట్లు అల్లు అర్జున్ తెలుపగా అది అవాస్తమన్నారు. బాలుడి కుటుంబానికి కేవలం రూ.10 లక్షలు మాత్రమే అందిందన్నారు. ఇక శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్