గ్యాస్ సిలిండర్ పేలి మరణిస్తే ఉచితంగా రూ.50 లక్షల బీమా

367665చూసినవారు
గ్యాస్ సిలిండర్ పేలి మరణిస్తే ఉచితంగా రూ.50 లక్షల బీమా
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు రూ. 50 లక్షల వరకు ఉచిత బీమా కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా వ్యక్తి మరణిస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ లో, ఎల్‌పిజి పంపిణీదారుకు సమాచారం అందించాలి. వారు ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ధారించిన తరువాత సంబంధిత ఆయిల్ కంపెనీకి, బీమా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ సమాచారం అందిస్తారు. క్లెయిమ్ చేసుకున్న కొద్ది రోజుల తర్వాత, బీమా కంపెనీ ఉచితంగా బాధితులకు రూ. 50 లక్షల పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్