రూ. 500కే గ్యాస్ సిలిండర్. మరో అవకాశం

1891చూసినవారు
రూ. 500కే గ్యాస్ సిలిండర్. మరో అవకాశం
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బిజీగా ఉంది ఇందులో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులో రూ.500కే గ్యాస్ సిలిండర్ తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలనే సూచనతో పౌరసరఫరాల భవన్ లో కసరత్తు జరుగుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీచేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్