కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) నుంచి 274 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జనరలిస్ట్ పోస్టులు 132, స్పెషలిస్ట్ పోస్టులు 142 ఉన్నాయి. నెలకు జీతం రూ.85,000. వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ప్రిలిమ్స్ 100 మార్కులు, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు. జనవరి 2 నుంచి జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్ సైట్: https://nationalinsurance.nic.co.in/