అనన్య పాండేతో కలిసి రస్సెల్ డ్యాన్స్ (వీడియో)

84చూసినవారు
చెన్నైలో ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో SRHపై KKR ఘన విజయం సాధించింది. టైటిల్ గెలిచాక KKR క్రికెటర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఆ జట్టుకు మద్దతుగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ పూర్తయ్యాక ఆమెతో కలిసి రస్సెల్ డ్యాన్స్ చేశాడు. షారుఖ్ సినిమాలోని ప్రముఖ బాలీవుడ్ సాంగ్ 'లుట్ పుట్ గయా'కు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్