బాక్సాఫీస్ వద్ద 'సలార్' ర్యాంపేజ్.. పది రోజుల్లో ఏకంగా!

1019చూసినవారు
బాక్సాఫీస్ వద్ద 'సలార్' ర్యాంపేజ్.. పది రోజుల్లో ఏకంగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.625 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనిపై ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇక ఈ వీకెండ్​లో వసూళ్లు మరింతగా పుంజుకున్నాయి. శనివారం ఈ సినిమా రూ.12.55 కోట్లు సాధించగా, ఆదివారం రూ.15.74 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్​ వర్గాల సమాచారం.

సంబంధిత పోస్ట్