లెజెండరీ హీరో కృష్ణ

72చూసినవారు
లెజెండరీ హీరో కృష్ణ
ప్రేక్షక హృదయ సింహాసనానికి చక్రవర్తి. ఉగ్గబట్టిన శ్వాసతో ఏకబిగిన పెద్ద డైలాగులు సునాయాసంగా చెప్పిన డేరింగ్‌ హీరో. తెలుగు వెండితెరపై జేమ్స్ బాండ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి. హేమహేమీలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా ముందడుగు వేసిన ఘనుడు లెజెండరీ హీరో కృష్ణ. 1943 మే 31వ తేదీన గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి జన్మించారు.

సంబంధిత పోస్ట్