విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

53చూసినవారు
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు
విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వస్తున్న విస్తారా విమానానికి UK611లో బాంబు ఉన్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) శ్రీనగర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. తనిఖీలు నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు అది ఫేక్ అని తేల్చారు.

సంబంధిత పోస్ట్