గోడౌన్‌లో కూలీలపై అకస్మాత్తుగా కూలిన బస్తాలు.. ఒకరు మృతి (వీడియో)

3296చూసినవారు
గుజరాత్‌లోని అమ్రేలిలో శనివారం విషాద ఘటన జరిగింది. ఓ గోడౌన్‌లో కొందరు కూలీలు గోధుమల బస్తాలను అన్‌లోడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా కూలీలపై బస్తాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్తాల కింద చిక్కున్న కూలీలను సహచరులు వెలికి తీశారు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్