ధోనీ బర్త్‌డే వేడుకల్లో సల్మాన్ (వీడియో)

72చూసినవారు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43వ బర్త్ డే వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు. సల్మాన్‌ ఖాన్‌కు ధోనీ కేక్‌ కట్ చేసి తినిపించారు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను సల్మాన్‌ పంచుకున్నారు. సోషల్‌ మీడియా ద్వారా హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌ సాహబ్‌ అంటూ సల్మాన్‌ తెలిపారు. సల్మాన్, ధోనీ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఇలా మరోసారి అభిమానులకు చూపించారు.

సంబంధిత పోస్ట్