మోడీని ఎదుర్కోవడమే హస్తం పార్టీ ఏకైక అజెండా

55చూసినవారు
మోడీని ఎదుర్కోవడమే హస్తం పార్టీ ఏకైక అజెండా
కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వరుసగా పార్టీని వీడుతుండడంపై ప్రధాని మోడీ స్పందించారు. వంశపారంపర్య పార్టీలకు ఇలాగే జరుగుతుందని అన్నారు. నేతలు ఇప్పటికైనా నిజం తెలుసుకొని కాంగ్రెస్‌ నుంచి తప్పుకుంటున్నారని పేర్కొన్నారు. మోడీని ఎదుర్కోవడమే హస్తం పార్టీ ఏకైక అజెండా అని దుయ్యబట్టారు. సానుకూల, అభివృద్ధిపరమైన విధానాలను రూపొందించే దూరదృష్టి కాంగ్రెస్‌కు లేకపోవడమే పెద్ద సమస్య అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్