దేశీయ మార్కెట్లోకి సామ్‌సంగ్‌ నయా పవర్‌ బ్యాంక్స్‌

61చూసినవారు
దేశీయ మార్కెట్లోకి సామ్‌సంగ్‌ నయా పవర్‌ బ్యాంక్స్‌
దేశీయ మార్కెట్‌లోకి ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ రెండు సరికొత్త అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ బ్యాంక్స్‌ను విడుదల చేసింది. 45వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 20,000 మెగాహెట్జ్‌ శ్రేణిలో ఒకటి, 25వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 10,000 మెగాహెట్జ్‌ శ్రేణిలో మరొకదాన్ని తీసుకొచ్చింది. ఇందులో 20,000 మెగాహెట్జ్‌ బ్యాటరీ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.4,299. 10,000 మెగాహెట్జ్‌ బ్యాటరీ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.3,499గా నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్