అల్లాదుర్గ్: యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు

74చూసినవారు
అల్లాదుర్గ్: యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు
అల్లాదుర్గ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం యోగపై విద్యార్థులకు యోగా నిపుణులు జీవన్ రావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ బ్రెయిన్ యోగతో ఆరోగ్యంతో పాటు మేదస్సు ఉత్తేజమై విద్యకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్