బీజేపీ శ్రేణుల సంబరాలు

553చూసినవారు
బీజేపీ శ్రేణుల సంబరాలు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో మంగళవారం హుజరాబాద్ లో ఈటెల గెలుపుతో బీజేపీ శ్రేణులు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్