పుల్కల్ మండలం ఏం బాగారెడ్డి సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరుకుంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి ఎగువ ప్రాంతం నుండి 12224 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా. ఆ నీటిని అవుట్ ఫ్లో ద్వారా 12224 క్యూసెక్కులుగా దిగువ ప్రాంతానికి వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.