రాయికోడ్ మండలం లోని ఇందూర్ ప్రాధమిక పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హెడ్ మాస్టర్ జండా ఎగురవేశారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు , ఉపాద్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.