జోగిపేట: చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి

68చూసినవారు
జోగిపేట: చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి
దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం జోగిపేట మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) మున్సిపల్ పట్టణ ప్రజలకు, అధికారులకు ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరకాసురునిపై కృష్ణుడి విజయం తర్వాత చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి పండుగను జరుపుకుంటారన్నారు.

సంబంధిత పోస్ట్