పుల్కల్: డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

74చూసినవారు
పుల్కల్: డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పుల్కల్ మండల్ పోచారం విలేజ్ లో డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం బుధవారం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కల్లపల్లి బాలరాజ్, భారీ ఎత్తున రైతులు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, ఏ రైతుకు నష్టం జరిగిన్న సహించం అన్నారు. రైతులకు ఎప్పటికీ అండగా ఉంటాం అన్నారు.

సంబంధిత పోస్ట్