సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యం ఎస్ ఇటిక్యాల నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా శంకర్ నాయి, అధ్యక్షులుగా మహిపాల్ నాయి, ఉపాధ్యక్షులుగా దుర్గయ్య నాయి, ప్రధాన కార్యదర్శిగా యాదయ్య నాయి, కోశాధికారిగా కిష్టయ్య నాయి, ప్రచార కార్యదర్శిగా దుర్గేష్ నాయి ఎన్నుకున్నారు.