రాయికోడ్: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు

55చూసినవారు
రాయికోడ్: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు
దీపావళి పురస్కరించుకొని రాయికోడ్ మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి రోజున పేకాట ఆడే ఆనవాయితిని పూర్తిగా మానుకోవాలని లేకుంటే కఠిన చర్యలు, నాన్ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడ పేకాట ఆడిన తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

సంబంధిత పోస్ట్