రాయికోడ్: ఆదర్శ పాఠశాలలో ప్రవేశలకు దరఖాస్తు చేసుకోండి :ప్రిన్సిపల్

52చూసినవారు
రాయికోడ్: ఆదర్శ పాఠశాలలో ప్రవేశలకు దరఖాస్తు చేసుకోండి :ప్రిన్సిపల్
రాయికోడ్ మండల కేంద్రములో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్య సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశలకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 తేది నుండి వచ్చే నెల అనగా పిబ్రవరి 28తేది వరకు అంతర్జాలం లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. 6వ తరగతిలో 100సీట్లు ఏడవ నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం జరిగుతుంది అని చెప్పడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్