సంగారెడ్డి: కళాశాలలో విద్యార్థుల బతుకమ్మ సంబరాలు

58చూసినవారు
కళాశాలలకు ప్రభుత్వ సెలవులు 6నుంచి కావడంతో జోగిపేట పట్టణంలోని స్వామి వివేకానంద రేడియంట్ జూనియర్ కళాశాల, ప్రశాంత్ ఒకేషనల్ జూనియర్ కళాశాల మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ కార్యక్రమాన్ని ఆడించేందుకు కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా విద్యార్థినిలు నూతన వస్త్రాలు ధరించి కళాశాల ప్రాంగణంలో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో విద్యార్థులంతా బతుకమ్మ ఆటలు ఆడారు.

సంబంధిత పోస్ట్