సంగారెడ్డి: దీక్ష దివస్‌కి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు

69చూసినవారు
సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమానికి శుక్రవారం జిన్నారం మండలం నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నాయికోటి రాజేష్, తదితరులు దీక్ష దివస్ కార్యక్రమానికి తరలి వెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్