సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఆలయ నూతన పాలక మండలి చైర్మన్ గా కులకర్ణి ప్రభాకర్ రావు, కమిటీ సభ్యులుగా గువ్వ భీమన్న, పెద్దబగిలి బసంత్ రావు, ఉప్పరి విఠల్, బేగారి కృష్ణవేణి, బోయిని నర్సయ్య, తదితరులను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ గురువారం జీఓ ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.