నూతన వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించిన సర్పంచ్

1103చూసినవారు
నూతన వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించిన సర్పంచ్
సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో గ్రామ పంచాయతీకి వచ్చిన నూతన వాటర్ ట్యాంకర్ ను సర్పంచ్ బోయిని నారాయణ ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి వాడకు నీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్, వార్డ్ నెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్