అఖిల భారతీయ బంజారా కుంభమేళా-2023 అవగాహన సదస్సు

459చూసినవారు
అఖిల భారతీయ బంజారా కుంభమేళా-2023 అవగాహన సదస్సు
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్ ఆశ్రమంలో అఖిల భారతీయ బంజారా కుంభమేళా అవగాహన సదస్సు నిర్వహించిన గిరిజన హిందు బంధువుల సదస్సులో మాట్లాడుతున్న సంగ్రామ్ మహరాజ్ గిరిజన సంస్కృతి సంప్రదాయాల గురించి సేవాలాల్ మహరాజ్ గో సంరక్షణ చేసి గోవులను పూజించారు అని జగద్మాబ భవాని భక్తుడు ఉండి గిరిజనులను హిందు మార్గం ధర్మ మార్గం వైపు నడవాలని ఆనాడే సుషించారని అని సంగ్రామ్ మహరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శ్యామ్ జి దేవిదస్ మహరాజ్ మారుతి మహరాజ్ అన్ని తాండల నుంచి గిరిజనులు హిందు బంధువులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్