గాజులపాడులో ముత్యాల తలంబ్రాలు బుకింగ్: ఖేఢ్ డిపో మేనేజర్

1061చూసినవారు
గాజులపాడులో ముత్యాల తలంబ్రాలు బుకింగ్: ఖేఢ్ డిపో మేనేజర్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండల పరిధిలో బుధవారం జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం తలంబ్రాలు మీ ఇంటి వద్దకు వచ్చి అందజేయడం జరుగుతుంది. నారాయణఖేడ్ చుట్టు పక్కల ప్రాంత ప్రజలు ముత్యాల తలంబ్రాలు బుక్ చేసుకోగలరని ఖేఢ్ డిపో మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. బుకింగ్ చేసుకునే ఫోన్ నెంబర్ 9441071134. 7382830800.

సంబంధిత పోస్ట్