ఈ నెల 12న జూనియర్ టోఫెల్ పరీక్షలు

84589చూసినవారు
ఈ నెల 12న జూనియర్ టోఫెల్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13,104 స్కూళ్లలో ఈ నెల 12న 6వ తరగతి నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు జూనియర్ టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రవేశపెట్టిన ఈ పరీక్షకు 3,4,5 తరగతుల విద్యార్థులకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. 4.17 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్