ఒకే గుంతలో పాము, ముంగిస ఫైట్ (Shocking Video)

1517చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా పాము, ముంగిస వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము, ముంగిస కలిసి ఓ చిన్న గుంతలో కనిపిస్తాయి. ఈ క్రమంలో వాటి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ముంగిసను పాము.. కాటేసే ప్రయత్నం చేయగా.. ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి పాముపై ఎదురు దాడి చేస్తుంది. చివరకు దాని తలను గట్టిగా పట్టేసుకుంటుంది. పాము తలను కొరికి తన కాళ్ల కింద కట్టిగా అదిమి పట్టుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్