తడ్కల్ లో గాంధీకి నివాళులర్పించిన చిన్నారులు

64చూసినవారు
తడ్కల్ లో గాంధీకి నివాళులర్పించిన చిన్నారులు
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని 3వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అంగన్వాడి టీచర్ ప్రేమల, ఆయమ్మ లలిత, చిన్నపిల్లలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్