ఖేడ్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

468చూసినవారు
ఖేడ్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్బంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విద్యాచరణ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్