కంగ్టి మండల పరిధిలోని రాజారాంతాండ గ్రామ పంచాయతీలో బుధవారం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ సెక్రటరీ రాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పల్లవి పర్షురామ్, మాజీ సర్పంచ్, ఖిరునాయక్, మాజీ ఎంపీటీసీ గంగారాం, రాథోడ్ లక్ష్మణ్ మనిరామ్, బాబూసింగ్, జైసింగ్, చందర్, తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.