సీతారాం తండాలో ఉపాధిహామీ పథకం పనులపైన గ్రామ సభ

273చూసినవారు
సీతారాం తండాలో ఉపాధిహామీ పథకం పనులపైన గ్రామ సభ
సీతారం తండా గ్రామ పంచాయితీలో గ్రామ సభలో వివిధ పనులపైన గ్రామ సభ నిర్వహించిన గ్రామ సర్పంచ్ రాజు నాయక్ ఎంపీటీసీ సునీత రాజు నాయక్ గ్రామ సభలో ఉపాధిహామీ పథకం పనుల గురించి చర్చించాడం జరిగింది మరియు 20 లక్షల రూపాయలు పనులను పరిశీలించారు. సి. సి. రోడ్డు మోరిలను పరిశీలించారు గ్రామ సభలో వార్డు మెంబర్లు టి. ఏ. బన్సీలాల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్