ఖేడ్‌: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

81చూసినవారు
ఖేడ్‌: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
నారాయణఖేడ్ మండల కేంద్రంలోని దత్తాత్రేయ కాలనీలో అంగన్వాడి స్కూల్లో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ స్వరూప జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్