ఖేడ్: పలు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

69చూసినవారు
ఖేడ్: పలు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలంలోని పలు కుటుంబాలను బుధవారం మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. వారితోపాటు తాజా మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజాగౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేట్, నాయకులు శంకర్ నాయక్, అబ్బు పటేల్, వెంకట్, సంజీవ్, విజయ్ కుమార్, గోపీచంద్, టోప్య నాయక్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్