ఖేడ్: కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

53చూసినవారు
ఖేడ్: కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)ని రాష్ట్ర బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు  నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలియజేశారు. వారితోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్