ఖేడ్: మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి

78చూసినవారు
ఖేడ్: మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి
హైదరాబాద్‌లో ఆదివారం జరగనున్న మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడు విశ్వనాథ్, ఉపాధ్యక్షులు ఎం. సాయిలు  అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.

సంబంధిత పోస్ట్