క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

657చూసినవారు
క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, గౌరవ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా శాసనసభ్యుల వారి క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మునిసిపల్ వైస్ చైర్మన్ పరశురాం, సిర్గాపూర్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్, జుజాల్పూర్ సర్పంచ్ జైపాల్ రెడ్డి, కౌన్సెల్లర్ లు అభిషేక్ షెట్కార్, మజీద్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పుచ్చ నర్సింలు, నాయకుకు గౌస్ చిస్తీ, సత్యం సెట్, సంజీవరెడ్డి, దస్తగిరి, లక్ష్మణ్ నాయక్, ముజాహెద్ చిస్తీ మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్