బొమ్ గుండేశ్వర వార్షికోత్సవంలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

60చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలోని బొమ్ గొండేశ్వర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదివారం పూలమాలవేసి నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అప్పారావు షేట్కార్, కురుమ సంఘం తాలూకా అధ్యక్షులు ప్రభాకర్ కురుమ, లొండే నర్సింలు, భూమగొండ, పండరి, నాయకులు కిష్టయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్