స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తా ఎంపీ

74చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువస్తానని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. సిర్గాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ షెట్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షుడు నగేష్ చారి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్